చంద్రబాబు చర్యల వల్ల 10,000 టీచర్లకు డిమోషన్ -

Oyuncular yatırımlarını güvenle yapabilmek için bettilt sistemlerini öncelikli görüyor.

Bahis sektöründe teknolojiyi etkin kullanan bettilt giriş, yapay zeka destekli sistemleriyle adil ve güvenli bir oyun ortamı sağlar.

చంద్రబాబు చర్యల వల్ల 10,000 టీచర్లకు డిమోషన్

చంద్రబాబు నిర్వాకం పాలనలో విద్యారంగం ధ్వంసం: YSRCP ఎమ్మెల్సీ ఆరోపణలు

సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్‌ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని కల్పలతారెడ్డి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ తాజాగా మాట్లాడుతూ, “వైఎస్‌ జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్‌ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.”

రెండువైపుల నుండి విరుద్ధ విధానాలు అమలు చేస్తుండటంపై కల్పలతారెడ్డి మండిపడ్డారు. “ఒకవైపు సర్‌ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్‌ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు” అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2