జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండ ప్యాలెస్ గురించి కొత్త ఆలోచనను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గతంలో YSR కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో సుమారు రూ.500 కోట్లతో ప్రారంభమైంది. […]