“కాంతార: చాప్టర్ 1”పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా, హీరో రిషబ్ శెట్టి తన స్వంత స్టంట్స్ చేశాడని ప్రకటించడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. రిషబ్ శెట్టి బాడీ డబుల్స్ లేకుండా యాక్షన్ […]