ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల కొన్ని అర్ధంకాని మరణాలు జరిగాయి. ఈ సంఘటనలతో గ్రామ ప్రజల్లో భయం పెరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని అక్కడికి పంపిస్తోంది. […]