తెలుగు హీరో టీజా సజ్జా నటించిన “మిరాయ్” సినిమా ఇండియాలో IMDb ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో తెలుగు సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం […]