ప్రముఖ నటి నివేతా పెతురాజ్ తన ప్రేమికుడు రాజిత్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన నివేతా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేసింది. […]