ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘OG’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మెలోడీయస్ ట్రాక్ ‘సువ్వి సువ్వి’ను ఇటీవల విడుదల చేశారు. సాంగ్ విడుదలైన వెంటనే అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు. […]