మిన్నెసోటాలో తెలుగు కమ్యూనిటీకి పెద్ద ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్న స్వతంత్ర ఫీచర్ ఫిల్మ్ “RUDRAM” సెప్టెంబర్ 14, 2025న Woodbury 10 Theatreలో ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మిన్నెసోటా నివాసి సషి చక్రవర్తుల […]