టాలీవుడ్ లో ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 12న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఒకటి తేజ సజ్జా హీరోగా వస్తున్న “మిరై”, మరొకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన “కిష్కింధాపురి”. […]